స్టార్ రైటర్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ కొత్త ప్రాజెక్ట్
కల్యాణ్ రామ్ కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఈసారి ఆయన జోడీ కట్టబోయే వ్యక్తి ఒక స్టార్ రైటర్! తెలుగులో ‘మిడిల్ క్లాస్ అబ్బాయి (MCA)’, ‘వెంకీమామ’, ‘18 పేజెస్’, ‘టైగర్ నాగేశ్వరరావు’ వంటి సినిమాలతో తన సొంత ముద్ర వేసుకున్న రచయిత…








