‘ఓజీ’ డైరక్టర్ నెక్స్ట్: డార్క్ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్! హీరో ఎవరంటే…
‘ఓజీ’తో పవన్ కళ్యాణ్‌ని కొత్త స్టైల్లో చూపించి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ సుజీత్ ఇప్పుడు తన తదుపరి సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు.‘రన్ రాజా రన్’తో ఎంట్రీ ఇచ్చిన ఆయన, తర్వాత ప్రభాస్‌తో చేసిన ‘సాహో’, ఇప్పుడు పవన్‌తో చేసిన ‘ఓజీ’…

