“లండన్ లో జాబ్ వదిలేసి వచ్చి…” అంటూ నవీన్ పొలిశెట్టి తండ్రి కామెంట్స్!
ఈ ఏడాది సంక్రాంతి రేసులో ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద నవీన్ పొలిశెట్టి మరోసారి తన మ్యాజిక్ రిపీట్ చేశారు. సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో నవీన్ ఇండస్ట్రీలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నారు.…
