మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో ఒక కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా హీరోయిన్ గా నయనతార (Nayanthara) నటించనున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఆయా వార్తలను…
