మెగాస్టార్ సరనస నయనతార, రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్
తెలుగు పరిశ్రమలో నయనతారకి ఓ స్పెషల్ ఇమేజ్ ఉంది. తక్కువ సినిమాలే చేసినా, ప్రతి సినిమా ఆమె పాత్ర ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటుంది. ఆమెపై ఉన్న మార్కెట్, ఫ్యాన్ బేస్ – అంతా కోలీవుడ్ తరఫునే కాదు, తెలుగులోనూ విశేషం. ఇక్కడ…


