“మీ బ్రతుకు నా చెప్పుల విలువ చెయ్యదంటూ బెదిరింపులు?” – వివాదంలో స్టార్ హీరోయిన్!

సినిమాల కంటే హాట్ ఫొటోషూట్లతో ఎక్కువ బజ్ క్రియేట్ చేసే టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి మళ్లీ వివాదాల్లో ఇరుక్కుంది. టాలీవుడ్ బ్యూటీ డింపుల్ హయాతి మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి మాత్రం ఇంటి పనిమనుషుల కూలి వివాదం కారణంగా…