‘పుష్ప 2’ తొక్కిసలాటపై NHRC సీరియస్, పోలీసుల నిర్లక్ష్యంపై సూటి ప్రశ్నలు
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) మరోసారి తీవ్రంగా స్పందించింది. ఈ ప్రమాదంలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి (39) మృతి…
