ఏంటి వీటి మధ్య లింక్ ?: ‘తొలి ప్రేమ’… ‘ఇంద్ర’ … ఇప్పుడు ‘హరి హర వీర మల్లు’
పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీర మల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ vs స్పిరిట్ ఫైనల్ గా ఓ కొత్త రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. మేకర్స్ ప్రకారం, ఈ చిత్రం 2025, జూలై 24న గ్రాండ్‌గా విడుదల…
