ఆ డైరక్టర్ నెక్ట్స్ … రామ్ చరణ్ తో కాదు విజయ్ దేవరకొండతో ?
గత కొద్ది రోజులుగా రామ్ చరణ్ కొత్త ప్రాజెక్టు గురించి మీడియాలో వార్తలు హల్ చల్ చేసాయి. కిల్ డైరక్టర్ తో ఆయన ఓ మైథలాజికల్ సినిమా చేయబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే చివరకి ఆ డైరక్టర్ ఖండించారు. అయితే తాజాగా…

