ఎన్టీఆర్ కన్ఫూజన్ తోనే ‘దేవర 2’ కి ఎండ్ కార్డు??
ఎన్నాళ్లుగానో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా ఇండస్ట్రీలో నడుస్తున్న ‘దేవర 2’ క్యాన్సిలేషన్ వార్త… చివరికి నిజమైపోయిందని తెలుస్తోంది. ఇప్పటికే చాలాసార్లు రూమర్స్ వచ్చినా, ఈసారి మాత్రం కొరటాల కన్‌ఫర్మ్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. NTR ఆసక్తి తగ్గడంతోనే దేవర 2 కు…
