ఓటీటీలో అదిరిపోయే మలయాళ మిస్టరీ థ్రిల్లర్‌,నెక్ట్స్ వీక్ నుంచే

మళయాళ థ్రిల్లర్స్ కు ఓటిటిలో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలో కుంచకో బోబన్‌ కీలక పాత్రలో రూపొందిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్‌ ‘ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ’. జీతూ అష్రాఫ్‌ తెరకెక్కించిన ఈ సినిమాను రూ.12కోట్లతో తీయగా, మలయాళంలో రూ.50 కోట్లకుపైగా…