‘ఓజీ’ ఓవర్సీస్ బాక్సాఫీస్ కలెక్షన్స్: ఏరియా వారీగా షాకింగ్ క్లోజింగ్ ఫిగర్స్!
పవన్ కళ్యాణ్ “ఓజీ” సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోందంటే అతిశయోక్తి కాదు. అయితే అందరిలోనూ ఓవర్సీస్ రన్ మాత్రం స్పెషల్‌గా నిలిచిపోయింది! మొదటి రోజే ఓవర్సీస్ రైట్స్ ఖర్చు తేల్చేసిన ఈ సినిమా, అక్కడి నుంచి పూర్తి లాభాల దిశగా…









