ఓజీ బాక్సాఫీస్ డే 2: మాస్ సెంటర్స్‌లో షాకింగ్ డ్రాప్ – దసరాకే గేమ్ చేంజర్?
పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ డేలో రికార్డులు బద్దలుకొట్టి సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే రెండో రోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏ-సెంటర్స్‌లో డ్రాప్ సాధారణంగా ఉన్నా, మాస్ సెంటర్స్‌లో ఫాల్ భారీ స్థాయిలో ఉంది, ఇది మేకర్స్‌కి టెన్షన్…

