‘ఓజీ’ టికెట్‌ ధరలు వెంటనే తగ్గించమంటూ తెలంగాణ పోలీస్‌ శాఖ

పవన్‌ కల్యాణ్‌ హీరోగా వచ్చిన ‘ఓజీ’ (OG) సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణలో కీలకమైన మలుపు చోటుచేసుకుంది. సోమవారం తెలంగాణ పోలీస్‌ శాఖ తాజాగా జారీ చేసిన జీవోలో, పెంచిన టికెట్ ధరలను వెంటనే రద్దు చేసి, సాధారణ రేట్లకే…