

పవన్ కల్యాణ్ O.G. స్ట్రాటజీతో ఫ్యాన్స్‌కు షాక్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రం ఇప్పటికే నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్మురేపుతోంది. ఈ నెల 19న విజయవాడలో, 21న హైదరాబాద్‌లో…