పండగ చేస్కోండి : తెలుగులో రాబోతున్న ‘ధురంధర్’.. డేట్ లాక్!
భారతీయ సినిమా పరిశ్రమను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసిన సినిమా ‘ధురంధర్’ (Dhurandhar). రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్, గతేడాది డిసెంబర్‌లో విడుదలై సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం హిందీలోనే రిలీజ్…
