పవన్ కళ్యాణ్ ముందే కులం రచ్చ: స్టేజీపై పార్థిబన్ షాకింగ్ కామెంట్స్.. ఉస్తాద్ ఈవెంట్‌లో ఏం జరిగింది?
తమిళనాడులో నీతులు.. ఇక్కడ కుల పిచ్చి? ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విలన్ పార్థిబన్ సెల్ఫ్ గోల్.. నెటిజన్ల ట్రోలింగ్‌తో సోషల్ మీడియా షేక్! వివరాల్లోకి వెళితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్స్…
