తెలుగు ‘పవర్ హౌస్’ ఏంటి ఇలా ఉంది?,అసలు పవరే లేదు, ఒరిజనలే ఉంచేయండి
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తున్న 'కూలీ'లోని ‘పవర్ హౌస్’ సాంగ్ ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో హాట్ టాపిక్. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ పాట తమిళంలో విడుదలైన క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. అద్భుతమైన బీట్, ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాటే…
