Tag: Prabhas

విష్ణు మంచు ‘కన్నప్ప’ ఓపెనింగ్ డే టార్గెట్ 100 కోట్లు? సాధ్యమయ్యే పనేనా?

విష్ణు మంచు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. డ్రీమ్ ప్రాజెక్ట్, బిగ్ బడ్జెట్ సినిమా, భారీ తారాగణం – అన్నీ కలిసొచ్చిన ఈ సినిమాకు ఎలాంటి…

రిలీజ్ కు ముందే “కన్నప్ప” రన్‌టైమ్ ట్రిమ్ !

సాధారణంగా సినిమాలు రిలీజ్ అయ్యాక రన్ టైమ్ ఎక్కువైందని ట్రిమ్ చేస్తూంటారు. అయితే కన్నప్ప ముందే జాగ్రత్తపడింది. పౌరాణిక ఇతిహాసాలకు, భక్తిరసానికి, మాస్ హంగామాకు సంకేతంగా రూపొందిన “కన్నప్ప” సినిమా తాజాగా ఆసక్తికరమైన అప్‌డేట్‌తో సినీప్రియులను ఆకట్టుకుంటోంది. మోహన్ బాబు తనయుడు…

కన్నప్ప ఇంపాక్ట్ …’కుబేర’ సినిమాపై పడనుందా?

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన డిస్కషన్ మొదలైంది. ఈ వారం ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్ కలయికలో వచ్చిన కుబేరా భాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ బాక్సాఫీస్ దగ్గర ఓ స్టడీ ట్రెండ్…

ప్రభాస్ క్రేజ్‌కు ఇది చిన్న ఉదాహరణే!

రీసెంట్ గా రిలీజైన ‘రాజా సాబ్’ టీజర్ ఓ రేంజ్‌లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్ ఎంట్రీ, టీజర్‌లోని మాస్ వైబ్, మారుతి డైరక్షన్ అన్నీ కలసి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రస్టింగ్ విషయమేంటంటే…

ప్రభాస్ తో రొమాన్సా మజాకా! ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి మాళవిక మోహనన్

తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లో తన గ్లామరస్ నటనతో ఇప్పటికే పాపులర్ అయిన మాళవిక మోహనన్, ఇప్పుడు తెలుగు తెరకు బోల్డ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న ‘ద రాజా సాబ్’ టీజర్ విడుదలైన తర్వాత, సోషల్…

‘రాజాసాబ్‌’ ఈవెంట్ లో మారుతి నోరు జారాడు, అదే వైరల్

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చింది ‘రాజాసాబ్‌’ టీజర్. ప్రభాస్‌ లుక్‌ మాస్‌ లెవెల్లో అదిరిపోయింది. విజువల్స్‌ మేకింగ్‌ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి. దీంతో ఒక్క టీజర్‌తోనే సినిమా మీద నమ్మకాలు, అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే ఈ టీజర్…

మరో చిక్కులో… మంచు విష్ణు ‘కన్నప్ప’!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ‘కన్నప్ప’ సినిమా మొదటి రోజు నుంచి ట్రోలింగ్, ఆఫీస్ బాయ్ హార్డ్ డ్రైవ్ ఎపిసోడ్, ఇప్పుడు బ్రాహ్మణ వర్గం అభ్యంతరం వల్ల మరోసారి వివాదాల మధ్య చిక్కుకుపోయింది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ…

పెద్ద హీరోలపై తీవ్రస్దాయిలో అసహనం వ్యక్తం చేసిన దిల్ రాజు

తెలంగాణ ప్రభుత్వం శనివారం, జూన్ 14న గద్దర్ అవార్డులను ప్రదానం చేసింది. ఈ వేడుకలో అల్లు అర్జున్ లాంటి స్టార్‌లు పాల్గొన్నారు. అయితే, కొన్ని విషయాలపై నిర్మాత దిల్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్…

అభిమానుల ఎదురుచూపులకు చెక్‌: ‘ది రాజా సాబ్’ టీజర్ రచ్చ!

దాదాపు ఏడాది పాటు అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం కలిగించే వార్త. హర్రర్ – కామెడీ జానర్‌లో ప్రభాస్ తొలిసారి డబుల్ రోల్ చేస్తున్న ‘ది రాజా సాబ్’ మూవీ టీజర్‌ను నేడు ఉదయం 10:51కి హైదరాబాద్‌…

మంచు విష్ణు ‘కన్నప్ప’ ట్రైలర్..రివ్యూ

మంచు విష్ణు హీరోగా నటిస్తూ, భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ‘కన్నప్ప’. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలు ఇందులో అతిథి పాత్రలు చేశారు. మోహన్ బాబు, కాజల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కన్నప్ప సినిమా…

“దీపికా తప్పు చేయలేదు” మద్దతుగా స్టార్ డైరక్టర్ స్పందన

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అందుకు ఆమె వేసిన డిమాండ్ల వల్లే చిత్ర టీమ్ ఆమెను తప్పించిందని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. ముఖ్యంగా వర్కింగ్…

ప్రభాస్ మానియా రీ-లోడ్! థియేటర్లలోకి వస్తోన్న ‘రాజా సాబ్’ టీజర్!

ప్రభాస్ – పేరు వింటేనే థియేటర్లు హౌస్‌ఫుల్, టికెట్లు క్షణాల్లో మాయం అయ్యే మాస్ ఫీవర్. ‘బాహుబలి’తో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఆయన, ఇప్పుడు మరొక విభిన్నమైన హారర్ కామెడీతో వస్తున్నారు. అది కూడా యువ ప్రేక్షకులకు బాగా హిట్టయ్యే…