నక్కతోక తొక్కిన టొవినో, ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్

ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో సినిమాలో కీలకమైన పాత్ర ఛాన్స్ దొరికితే చెప్పేదేముంది పండుగే. అందులో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అంటే దేశం మొత్తం మోత మ్రోగిపోతుంది. ఆ ఛాన్స్ కొట్టేసింది మరెవరో కాదు టొవినో థామస్‌ (Tovino Thomas). సూపర్‌హీరో…