కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ దక్కింది. ఇది బాలయ్య అభిమానులకే కాదు. తెలుగు చిత్రసీమకు, తెలుగు సినీ అభిమానులకు, తెలుగువాళ్లకు పండగలాంటి వార్త. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు (Padma Awards)…
