పుష్ప పుష్ప అంటూ అమెరికా స్టేజ్‌ని ఊపేసిన డాన్స్‌.. గోల్డెన్ బజర్ వీరులను చూసి అల్లు అర్జున్ షాక్!

సెలబ్రిటీలు మెచ్చినపుడు… కళాకారుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. వారు చూసారంటే చాలు, తమను గుర్తించారంటే చాలు… నిమిషాల్లో విస్తరించే ఉత్సాహం అది! ఇప్పుడు అదే జరిగింది ఇండియన్ డాన్స్ క్రూ B Uniqueకు.అమెరికా రియాలిటీ షో America’s Got Talent వేదికపై వాళ్లు…

పుష్ప రాజ్ చెట్టును కట్ చేశాడు… కానీ సుకుమార్ కుమార్తె చెట్టుకు ప్రాణం పోసింది

‘ఊ అంటావా’తో దేశాన్ని ఊపేసిన “పుష్ప”కి దర్శకుడు సుకుమార్. ఇప్పుడు ఆ దర్శకుడే తన ఇంటి ఆవరణలో ఓ అద్భుతమైన నటిని పెంచారు — ఆమె పేరు సుకృతి. అమ్మాయి వయసు చిన్నదే కానీ తపన పెద్దది. 'గాంధీతాత చెట్టు' అనే…

పుష్ప 2 పై అసంతృప్తి – ఫహాద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్

మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ గురించి పరిచయం అక్కర్లేదు. సౌత్ నుంచి నార్త్ వరకూ తనదైన నటనతో ఎంతోమంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నారు ఫహాద్. దేశంలోనే బెస్ట్ యాక్టర్స్ లిస్ట్‌లో ఫహాద్ పేరు తప్పక ఉంటుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఫహాద్ చేసిన…

టీవీ ఆడియెన్స్‌ను షాక్ చేస్తున్న అల్లు అర్జున్

ఓ సినిమా థియేటర్లలో హిట్ అవ్వొచ్చు… ఓటిటీలో ఫేమస్ అవొచ్చు. కానీ, ఇప్పుడు టీవీలో కూడా అదే సినిమాకు క్రేజ్ రావడం మాత్రం చాలా అరుదు. అలాంటి అరుదైన ఘనతను అందుకున్న చిత్రం 'పుష్ప 2: ది రూల్'. అల్లు అర్జున్,…

అల్లు అర్జున్- అమీర్ ఖాన్ కాంబో పై క్లారిటీ

పుష్ప సినిమాతో బాలీవుడ్‌లో కూడా క్రేజ్ తెచ్చుకున్నారు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలో ఆయన త్వరలో బాలీవుడ్ సినిమా చేయనున్నారన్న వార్తలు బాగా వైరల్ అయ్యాయి. అంతేకాదు ఆ సినిమాలో ఆమీర్ ఖాన్ కూడా నటించనున్నాడు, గీతా ఆర్ట్స్ భారీగా ఈ…

IPL ని కూడా ఓవర్‌టేక్ చేసిన పుష్పా 2!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా తన నటనకు తెలంగాణ ప్రభుత్వంగా గద్దర్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఆయన నటించిన పుష్పా 2 చిత్రం దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ను సంపాదించింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది…

తెలంగాణా ప్రభుత్వ ‘గద్దర్‌’ అవార్డులు 2025: పూర్తి లిస్ట్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులను (Gaddar Film Awards) జ్యూరీ ఛైర్‌పర్సన్‌ జయసుధ ప్రకటించారు. ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా…

‘పుష్ప 2’ తొక్కిసలాటపై NHRC సీరియస్, పోలీసుల నిర్లక్ష్యంపై సూటి ప్రశ్నలు

హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) మరోసారి తీవ్రంగా స్పందించింది. ఈ ప్రమాదంలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి (39) మృతి…

పుష్ప 2 సునామీకి కారణం అదే: నాగార్జున క్లాస్ అనాలసిస్!

పాన్ ఇండియా అంటే ఏంటో చెప్పే సినిమా ఏదైనా ఉందంటే… అదే ‘పుష్ప 2’. ఒకప్పుడు "సౌత్ సినిమా"గా చూసిన పుష్ప 1 హిట్టయింది. కానీ పుష్ప 2? అది వన్ సైడ్ గేమ్. దేశం మొత్తాన్ని మడతెట్టేసిందీ సినిమా. ఇండియన్…

చెన్నైలో అల్లు అర్జున్ కీలకమైన మీటింగ్, దేనికోసం అంటే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ విడుదల తర్వాత గ్యాప్ తీసుకున్నారు. ఇన్నాళ్లూ ఆ సక్సెస్ ని ఆస్వాదించాడు, తన ఫ్యామిలీలో ట్రిప్ లు వేసాడు. కంటిన్యూ షెడ్యూల్స్ తర్వాత తీసుకున్న విశ్రాంతితో ఇప్పుడు రిలాక్స్ అయ్యి…