కొన్ని కాంబినేషన్లు వెండి తెరని షేక్ చేస్తాయి…విజయ్ దేవరకొండ హీరోగా, రాజశేఖర్ విలన్‌గా వస్తే? అది కేవలం సినిమా కాదు – ఫైర్‌వర్క్స్! ఇదే కాంబినేషన్ ఇప్పుడు రౌడీ జనార్దన్‌లో సాధ్యమవుతున్నట్టు టాక్. ‘రాజావారు రాణీగారు’ ఫేమ్ రవి కిరణ్ కోలా…
