‘అతడు’కు కలిసి రాని లక్, మహేష్ బాబు మ్యాజిక్ ఏమైంది!
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ‘అతడు’ 4K రీ-రిలీజ్ ఎట్టకేలకు ఆగస్టు 9న థియేటర్లకు రానుంది. అభిమానులకే కాదు, సాదా ప్రేక్షకుడికీ ఈ క్లాసిక్ సినిమా మళ్లీ స్క్రీన్ పై చూడడం ఒక స్పెషల్…


