నాగ్ ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్: ‘కూలీ’ క్లైమాక్స్‌లోనూ అలాగే చేయబోతున్నారా?
తెలుగు సినిమా అభిమానుల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్ ! అదేమిటంటే నాగార్జున – సూపర్ స్టార్ రజనీకాంత్ ఎదుట స్టైలిష్ విలన్‌గా కూలీలో ఎంట్రీ ఇస్తున్నారు. కానీ ఆ పాత్రను అంత స్ట్రాంగ్ గా డిజైన్ చేసాడా అని. లోకేష్…
