తలైవర్ సునామీ! ‘కూలీ’ ఫస్ట్ డే కలెక్షన్స్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, మాస్ మాస్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలీ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయి థియేటర్లలో హంగామా క్రియేట్ చేసింది. రిలీజ్‌కి ముందే థలైవర్ స్టైల్, మాస్ ఎంటర్‌టైనర్ పంచ్‌తో పాటు నాగార్జున,…
