రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్ డేట్ అలర్ట్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఉప్పెన’ ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ – సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ…

రామ్ చరణ్ ‘రంగస్థలం 2’ ఎప్పుడు మొదలవుతుందో తెలుసా?

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చి బాబు దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ భారీ పాన్‌ఇండియా ప్రాజెక్ట్‌ను 2026 మార్చి 27న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ సింగిల్…

చరణ్‌తో సినిమా చేద్దామనుకున్న సుజీత్‌కు ఎలా పవన్ దొరికాడో తెలుసా?

OG ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అతిపెద్ద ఓవర్సీస్ రికార్డుల్ని సునాయాసంగా దాటేసింది. ఉత్తర అమెరికాలోనే ప్రీమియర్ షోస్‌తో $3.1M వసూలు చేసి, ప్రస్తుతం $4M దాటేసింది. లాంగ్ వీకెండ్ ముగిసే సరికి $5–5.5M…

షాకింగ్ ట్విస్ట్ ! 2026లో ఫుల్ మాస్ ఫెస్టివల్‌ – కానీ ఇద్దరు టాప్ హీరోలు మిస్!

2025లో తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్దగా కలసిరాని సంవత్సరం. మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి టాప్ స్టార్స్ ఎవరికి పెద్ద రిలీజ్ లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్న పరిస్దితి. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే –…

షాకింగ్ రీజన్: కమిలినీ ముఖర్జీకి ఏమైంది? ఎందుకు సినిమాలు మానేసింది?

తెలుగు సినిమా ప్రేక్షకుల మనసుల్లో ఓ క్లాసీ హీరోయిన్‌గా నిలిచిపోయిన పేరు – కమిలినీ ముకర్జీ . శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఆనంద్ (2004) చిత్రంతో రంగప్రవేశం చేసిన ఆమె, ఆ ఒక్క సినిమాతోనే “గర్ల్ నెక్ట్స్ డోర్” ఇమేజ్‌ను సంపాదించుకుంది.…

రామ్ చరణ్‌కి మదర్ రోల్ రిజెక్ట్ చేసిన నటి – ‘నేను ఇంకా యంగ్’ అన్న హింట్!

రామ్ చరణ్ కొత్తగా చేస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘Peddi’ మీద అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, బాలీవుడ్ నటులు జాహ్నవి కపూర్, దివ్యేందు శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం…

రామ్ చరణ్ డబుల్ మేకోవర్‌, ‘పెద్ది’ మామూలుగా ఉండదట!

‘గేమ్ చేంజర్’ తరువాత రామ్ చరణ్ కొత్త లుక్‌లో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ కోసం ఆయన దట్టమైన గడ్డం, పొడవాటి జుట్టుతో రగ్గడ్ లుక్‌కి మారి ఇప్పటికే ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇప్పుడు తాజా…

రామ్ చరణ్ ఫ్యాన్స్ కు శుభవార్త ‘రంగస్థలం 2’ కి రంగం సిద్ధం?

‘పుష్ప 2: ది రూల్’ భారీ విజయానంతరం దర్శకుడు సుకుమార్ చిన్న విరామం తీసుకున్నారు. తన తర్వాతి సినిమా కోసం స్క్రిప్ట్‌పై పనిచేయడం మొదలుపెట్టారు. పలు కథల ఆలోచనలను పరిశీలించిన ఆయన, రామ్ చరణ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే…

రామ్ చరణ్ మెబైల్ నెంబర్ రివీల్ చేసిన ఉపాసన

కామెంట్లు, ఫ్యాన్స్ కాల్స్ అడ్డుకునే విషయంలో సెలెబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఫోన్ నంబర్ లీకవడం అంటే కష్టం పెరుగుతుంది. అందుకే చాలా మంది నంబర్స్ మార్చుకోవడం, వ్యక్తిగతం, ప్రొఫెషనల్ కాంటాక్ట్స్ వేరుగా ఉంచడం చేస్తుంటారు. కానీ రామ్ చరణ్ మాత్రం…

‘పెద్ది’ ఐటమ్ సాంగ్‌ లో చేయబోయే హీరోయిన్ ఎవరు? టాలీవుడ్‌లో హాట్ టాక్!

ప్రస్తుతం రామ్ చరణ్‌ నటిస్తున్న స్పోర్ట్స్‌ డ్రామా ‘పెద్ది’ చుట్టూ వార్తలు, గాసిప్స్ రోజు రోజుకూ మరింత ఊపందుకుంటున్నాయి. దర్శకుడు బుచ్చి బాబు, ప్రేక్షకుల్లో ఉన్న భారీ అంచనాలను అందుకోవడానికి ఒక్క క్షణం కూడా వృధాకానివ్వకుండా పని చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ‘గేమ్‌చేంజర్’…