పుష్ప పుష్ప అంటూ అమెరికా స్టేజ్‌ని ఊపేసిన డాన్స్‌.. గోల్డెన్ బజర్ వీరులను చూసి అల్లు అర్జున్ షాక్!

సెలబ్రిటీలు మెచ్చినపుడు… కళాకారుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. వారు చూసారంటే చాలు, తమను గుర్తించారంటే చాలు… నిమిషాల్లో విస్తరించే ఉత్సాహం అది! ఇప్పుడు అదే జరిగింది ఇండియన్ డాన్స్ క్రూ B Uniqueకు.అమెరికా రియాలిటీ షో America’s Got Talent వేదికపై వాళ్లు…

పుష్ప రాజ్ చెట్టును కట్ చేశాడు… కానీ సుకుమార్ కుమార్తె చెట్టుకు ప్రాణం పోసింది

‘ఊ అంటావా’తో దేశాన్ని ఊపేసిన “పుష్ప”కి దర్శకుడు సుకుమార్. ఇప్పుడు ఆ దర్శకుడే తన ఇంటి ఆవరణలో ఓ అద్భుతమైన నటిని పెంచారు — ఆమె పేరు సుకృతి. అమ్మాయి వయసు చిన్నదే కానీ తపన పెద్దది. 'గాంధీతాత చెట్టు' అనే…

ప్రేమలో పర్ఫ్యూమ్, పెళ్లికి బ్రేక్! రష్మిక-విజయ్ ఎఫైర్‌లో తాజా ట్విస్ట్!

టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అంటే రష్మిక మందన్నా-విజయ్ దేవరకొండ లవ్ స్టోరీ! స్క్రీన్‌పై వీరిద్దరి కెమిస్ట్రీ చూస్తే ఏ మాత్రం డౌట్ ఉండదు — ఈ జోడీ రిలేషన్‌లో ఉందన్నది పక్కా. కానీ పెళ్లి విషయంలో మాత్రం ఇద్దరూ గౌప్యంగా ఉండిపోయారు.…

పుష్ప 2 పై అసంతృప్తి – ఫహాద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్

మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ గురించి పరిచయం అక్కర్లేదు. సౌత్ నుంచి నార్త్ వరకూ తనదైన నటనతో ఎంతోమంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నారు ఫహాద్. దేశంలోనే బెస్ట్ యాక్టర్స్ లిస్ట్‌లో ఫహాద్ పేరు తప్పక ఉంటుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఫహాద్ చేసిన…

రష్మిక సుగంధ రహస్యం – ఇప్పుడు మీదైనా కావచ్చు!?!

తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇప్పుడు ఓ కొత్త అవతారంలో మెరిసిపోతోంది. సినిమాల వరుస విజయాలతో జోరు మీదున్న ఈ బ్యూటీ… ఇప్పుడు వ్యాపార రంగంలోకి దూసుకెళ్లింది. తాను స్వయంగా రూపొందించిన పెర్ఫ్యూమ్ లైన్‌ను 'Dear…

ఈ శుక్రవారం ఓటీటీలో తెలుగు డబుల్ ధమాకా: స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ఏమేమిటంటే… !”

ఓటీటీల్లో కొత్త సినిమాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నవారికి శుభవార్త! రేపు శుక్రవారం (జూలై 18) రెండు ఆసక్తికరమైన తెలుగు సినిమాలు ఒకేసారి స్ట్రీమింగ్‌కు రానున్నాయి. థియేటర్లలో ఓ రేంజ్‌కి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ సినిమాలు ఇప్పుడు డిజిటల్ వేదికపై…

తిరిగి ఆలోచనల్లో పడ్డ శేఖర్ కమ్ముల ,”కుబేరా” గట్టి పాఠం నేర్పిందా?

హైదరాబాద్: తన కథలలో ఓ ప్రత్యేకత ఉండే శేఖర్ కమ్ముల తాజాగా వచ్చిన "కుబేరా" సినిమా తో పాన్ ఇండియా ప్రయోగం చేసినా, ఫలితం ఆశించిన విధంగా రాలేదు. తెలుగులో ఓ మోస్తరుగా ఆడినా, ఇతర భాషల్లో — ముఖ్యంగా తమిళంలో…

ఓవర్‌హైప్ కాంట్రవర్సీలతో విసిగిన రష్మిక మందన్నా!!?

సినిమాలకన్నా సోషల్ మీడియాలో రష్మిక మందన్నా పేరు ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. ఈ జెనరేషన్ క్రష్‌గానే కాకుండా, పాన్ ఇండియా స్టార్‌గా ఎంతో క్రేజ్ సంపాదించిన రష్మిక… తాజాగా కాంట్రవర్సీల వల్లనే నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. కానీ ఈ ప్రచారం ఆమెను…

“కుబేరా” ఎఫెక్ట్ : తమిళనాడులో తన మార్కెట్ పోతోందా? ధనుష్ కి భయం పట్టుకుందా?!

ఇటీవల వరుసగా పాన్-ఇండియా ప్రయత్నాలతో, తెలుగు – హిందీ సినిమాలపై దృష్టి పెట్టిన ధనుష్ , ఇప్పుడు మళ్లీ తమిళ పరిశ్రమ వైపు మొగ్గు చూపిస్తున్నాడు. ఎందుకంటే తన సొంత ప్రాంతం తమిళనాడులో అతని బలం కాస్త బలహీనమవుతోందన్న సందేహం మొదలైంది.…

టీవీ ఆడియెన్స్‌ను షాక్ చేస్తున్న అల్లు అర్జున్

ఓ సినిమా థియేటర్లలో హిట్ అవ్వొచ్చు… ఓటిటీలో ఫేమస్ అవొచ్చు. కానీ, ఇప్పుడు టీవీలో కూడా అదే సినిమాకు క్రేజ్ రావడం మాత్రం చాలా అరుదు. అలాంటి అరుదైన ఘనతను అందుకున్న చిత్రం 'పుష్ప 2: ది రూల్'. అల్లు అర్జున్,…