ఓవర్‌హైప్ కాంట్రవర్సీలతో విసిగిన రష్మిక మందన్నా!!?
సినిమాలకన్నా సోషల్ మీడియాలో రష్మిక మందన్నా పేరు ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. ఈ జెనరేషన్ క్రష్‌గానే కాకుండా, పాన్ ఇండియా స్టార్‌గా ఎంతో క్రేజ్ సంపాదించిన రష్మిక… తాజాగా కాంట్రవర్సీల వల్లనే నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. కానీ ఈ ప్రచారం ఆమెను…




