రవితేజ ‘మాస్ జాతర’ మరోసారి వాయిదా, కారణం ఏంటంటే

రవితేజ నటిస్తున్న మాస్ జాతర సినిమా విడుదల మళ్లీ వాయిదా పడింది. డెబ్యూ డైరెక్టర్ బోగవరపు భాను దర్శకత్వంలో, శ్రీలీల హీరోయిన్ గా రూపొందుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను ఆగస్ట్ 27న థియేటర్లలో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇటీవలే…

రవితేజ “మాస్ జాతర” టీజర్ ఎలా ఉంది?

మాస్ అనగానే రవితేజ వెంటనే గుర్తు వచ్చేస్తాడు! రవితేజ అంటేనే తెరపై మాస్‌ మహారాజా — ఈసారి కూడా అదే ఫార్ములా ఫుల్ లోడ్‌ అయ్యి వస్తోంది. టైటిల్‌కే "మాస్ జాతర" అంటే, కంటెంట్ ఏంటో ముందే హింట్‌ ఇచ్చేశారు అన్నమాట.…

మెగాస్టార్ మాస్ మేనియాకి రీలోడ్! మళ్లీ ఆ సూపర్ హిట్ టీమ్ కలుస్తోందా?

మెగా ఫ్యాన్స్‌కి సంతోషకరమైన వార్త! బ్లాక్‌బస్టర్ అయిన "వాల్తేరు వీరయ్య" కాంబో మళ్లీ కలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి మరోసారి దర్శకుడు బాబీ (కెఎస్ రవీంద్ర)తో కలిసి పని చేయబోతున్నారు. ఈ సినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రూపొందనుంది.…

మాస్ మహారాజా మార్కెట్ ఇంత డౌన్ అయ్యిపోయిందేంటి?: కొనేవారే లేరా?!

ఒకప్పుడు "మాస్ మహారాజా" అనగానే థియేటర్లు హౌస్‌ఫుల్‌గా మారేవి. రవితేజ సినిమాలకు కలెక్షన్లు కొల్లగొట్టేవి. కానీ వరుస ఫెయిల్యూర్లతో భాక్సాఫీస్ దగ్గర రవితేజ నడక నత్తనడక గా మారింది. తక్కువ సమయంలో ఎక్కువ హిట్లు కొట్టిన హీరోగా పేరున్న రవితేజ, ఇప్పుడు…

రాజమౌళికి ఇష్టమైన సినిమా ఏంటంటే?

‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజెప్పిన visionary డైరెక్టర్ ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఒక్క ఇండస్ట్రీ హిట్‌లు మాత్రమే కాదు, ఆస్కార్ లాంటి అంతర్జాతీయ అవార్డుల వరకూ పయనించిన ఆర్ఆర్ఆర్ విజయంతో జక్కన్న క్రేజ్ మాంచి స్థాయిలో ఉంది. అలా…

పవన్‌తో పర్ఫెక్ట్ ప్లానింగ్ – డైరెక్టర్ హరీష్ శంకర్ మాయాజాలం!!

తెలుగు చిత్రసీమలో కథా రచయితగా, డైరెక్టర్‌గా తనదైన మార్క్‌ వేసుకున్న హరీష్ శంకర్‌… గబ్బర్ సింగ్ తరవాత పెద్ద హిట్ లేకపోయినా, ఆయనకు ఉన్న క్రేజ్‌ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. పక్కా మాస్‌ నాడిని చదవగలిగే టాలెంట్‌, డైలాగ్ పన్నింగ్‌లో కసిగా…

రవితేజ కుటుంబంలో విషాదం.. తండ్రి రాజగోపాల్ రాజు కన్నుమూత

ప్రముఖ నటుడు రవితేజ ఇంట పెను విషాదం నెలకొంది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు (వయస్సు 90) మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, కుటుంబ సభ్యుల మధ్య శాంతియుతంగా కన్నుమూశారు. తూర్పుగోదావరి…

ఒకే నెలలో మూడు భారీ రిలీజ్‌లు – నాగ వంశీ రిస్కీ గ్యాంబుల్

టాలీవుడ్‌లో ప్రస్తుతం చురుగ్గా ఉన్న నిర్మాణ సంస్థలలో సితార ఎంటర్టైన్మెంట్స్‌ది ప్రత్యేక స్థానం. ఈ సంస్థ అధినేత ఎస్. నాగ వంశీ ఇటీవల వరుస విజయాలతో ట్రేడ్‌లో విశ్వసనీయతను సంపాదించారు. ప్రస్తుతానికి ఆయన బ్యానర్‌లో పది సినిమాలకు పైగా నిర్మాణంలో ఉన్నాయి.…

రవితేజ హీరోయిన్ పై దారుణ ట్రోలింగ్, కారణం ఏంటంటే…!

బాలీవుడ్ స్టార్ కృతి సనోన్ తన టాలెంట్ తో సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. కానీ ఆమె చెల్లెలు నుపుర్ సనోన్ మాత్రం ఇప్పటివరకు పెద్దగా క్లిక్ అవ్వలేదు. మార్కెట్ లో జోష్ కనబర్చలేకపోయింది. తెలుగు ప్రేక్షకులకు ‘టైగర్ నాగేశ్వరరావు’…

సంక్రాంతి బరిలోకి రవితేజ ఎంట్రీ! ‘మాస్ జాతర’ తరువాత మరో ఫెస్టివల్ కి రెడీ

"సంక్రాంతి అంటే తెలుగు సినిమా సంబరం!" ప్రతి ఏడాది సంక్రాంతి వ‌చ్చిందంటే… థియేట‌ర్స్‌లో పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. ఏ హీరో సినిమా వచ్చిందా? ఎంత కలెక్ట్ చేస్తుందా? ఎవరి ఫస్ట్ డే ఫస్ట్ షోకు అభిమానులు ఎన్ని బానర్లు కడతారు? అన్నదానికంటే…