కమెడియన్ డైరెక్షన్‌లో సూర్య కొత్త సినిమా – టైటిల్ ఎనౌన్సమెంట్!

తన కెరీర్‌లో మళ్లీ పెద్ద సక్సెస్ ని అందుకోవాలన్న దృఢ సంకల్పంతో ఉన్నతమిళ స్టార్ హీరో సూర్య, ఈసారి ఓ విభిన్న ప్రయోగానికి రెడీ అయ్యారు. హాస్య నటుడిగా, రేడియో జాకీగా పేరు తెచ్చుకున్న ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ కొత్త…