‘‘కింగ్‌డమ్’’ కాదు… హిందీలో విజయ్ దేవరకొండ సినిమా టైటిల్ మార్చేసారు! అదేంటంటే

విజయ్ దేవరకొండ తాజా పాన్ ఇండియా సినిమా తెలుగులో ‘కింగ్‌డమ్’ అనే శక్తివంతమైన టైటిల్‌తో వస్తోంది. అదే పేరుతో అన్ని భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ మొదట ప్లాన్ చేశారు. కానీ హిందీలో మాత్రం ఊహించని అడ్డంకి వచ్చేసింది! అక్కడ ఇప్పటికే…