ప్రభాస్ ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా — సంక్రాంతికి ఒకటి, దసరాకు మరొకటి!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు నిజంగా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బిజీ హీరోలలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఒకేసారి పలు భారీ ప్రాజెక్టులు చేస్తూనే, కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న ఏకైక స్టార్‌గా నిలిచాడు. చాలా ఏళ్లుగా అతనికి ఒక…


