“కింగ్డమ్” ఓటిటి రిలీజ్‌ కూడా షాక్,నెట్ ప్లిక్స్ చేతులెత్తేసిందా?

విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన "కింగ్డమ్" … థియేటర్స్‌లో ఫలితం ఏం వచ్చిందో అందరికీ తెలిసిందే. నిర్మాత నాగవంశీ హైప్ క్రియేట్ చేసినా, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాన్ఫిడెన్స్‌ చూపించినా—ఏదీ ఆ సినిమా బాక్సాఫీస్ ట్రాక్‌ని మార్చలేకపోయింది.…

27 రోజుల్లోనే ఓటిటిలోకి Kingdom – తెర వెనుక ఏం జరిగింది?!

“Kingdom” ఊహించని విధంగా అనుకున్న తేదీ కంటే ముందుగానే చాలా త్వరగా డిజిటల్‌లోకి ఎంట్రి ఇస్తోందని Netflix అధికారికంగా అనౌన్స్ చేసి షాక్ ఇచ్చింది. సాధారణంగా సినిమాలు కనీసం నెలరోజులైనా థియేటర్స్‌లో ఆడతాయి. కానీ కొత్త ట్రెండ్ ప్రకారం ఈసారి కేవలం…

ఫెయిల్యూర్ ఎఫెక్ట్ : విజయ్ దేవరకొండ నెక్ట్స్ కు రెమ్యునరేషన్ కట్?

సినీ ఇండస్ట్రీలో ఒక సక్సెస్‌ అంటే హీరోకి వచ్చే క్రేజ్‌ ఆకాశమే హద్దు అన్నట్లు ఉంటుంది. మార్కెట్‌ పెరిగిపోతుంది, రెమ్యునరేషన్‌ డబుల్‌ అవుతుంది. కానీ వరుస ఫెయిల్యూర్స్‌ వస్తే అదే సీన్‌ రివర్స్‌ అవుతుంది. ప్రొడ్యూసర్లు బడ్జెట్‌ను కత్తిరిస్తారు, హీరో ఫీజు…

కింగ్‌డమ్ Part 2 వస్తుందా? డెసిషన్ ఇప్పుడు ఓటిటి చేతుల్లోనే! !

విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ బాక్సాఫీస్‌ దగ్గర ఓపెనింగ్ డే దుమ్మురేపినా… ఆ ఊపు కొనసాగలేదు. మొదటి రోజు వసూళ్లు, సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా, మళ్లీ తర్వాత డ్రాప్ మొదలైంది. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న ప్రశ్న ఇదే: “OTT లో ఈ…

మళ్లీ ఫ్లాపేనా? విజయ్ దేవరకొండ కలలు కూల్చిన ‘కింగ్‌డమ్’?!

విజయ్ దేవరకొండ కెరీర్ సక్సెస్ టేస్ట్ మరచిపోయినట్టే ఉంది. ఎన్నో ఆశలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘కింగ్‌డమ్’ సినిమా… మొదటి రోజు దుమ్మురేపినా, వీకెండ్ పూర్తయ్యే సరికి ఊహించని విధంగా వెనక్కి వెళ్లిపోయింది. 2018లో వచ్చిన ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ల తర్వాత విజయ్‌కు…

ఓపెనింగ్స్ దుమ్ము రేపింది… కానీ ?: ‘కింగ్డమ్’ భాక్సాఫీస్ రిపోర్ట్

విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫిల్మ్ కింగ్డమ్ , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలై, ఓపెనింగ్ రోజునే అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. అభిమానుల నుంచి మొదట మంచి స్పందన వచ్చినా, వారం అంతా అదే జోరు కొనసాగలేకపోయింది. విడుదలైన మొదటి…

ఇదేంట్రా… సినిమాగా వచ్చిందే, మళ్లీ వెబ్ సీరీస్‌గానా? అదే కథని తిరగ రాశారా?

సత్యదేవ్‌, ఆనంది ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్‌ ‘అరేబియా కడలి’ (Arabia Kadali). సూర్యకుమార్‌ దర్శకుడు. స్టార్‌ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి దీనికి రైటర్‌గా పని చేయడంతో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించారు. ఆగస్టు 8వ తేదీ నుంచి ప్రముఖ…

విజయ్ దేవరకొండ ది మాస్ కం బ్యాక్: US లో ఒక్క రాత్రిలోనే రికార్డ్ రిపీట్!

విజయ్ దేవరకొండకి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో మరోసారి భాక్సాఫీస్ కు అర్థమయ్యింది. గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో వెనుకబడి ఉన్న ఈ యాక్టర్, ఇప్పుడు తనకెదురుగా ఉన్న విమర్శల్ని ‘కింగ్డమ్’ ఓపెనింగ్స్‌తో తుడిచేసాడు. అమెరికాలో జరిగిన ప్రీమియర్ షోలు ద్వారా…

విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ రివ్యూ

విజయ్ దేవరకొండకు అర్జెంట్ గా హిట్ కావాలి. అందుకోసం ఓ పెద్ద నిర్మాత, మంచి టైటిల్, మంచి దర్శకుడు సెట్ అయ్యాయి. కెరీర్ కు లైఫ్ అండ్ డెత్ క్వచ్చిన్ లా కష్టపడ్డాడు. ఓ కొత్తలుక్ ని చూపించాడు. అయితే తెరపై…

విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ థియేట్రికల్, డిజిటల్ డీల్ డీటెయిల్స్

విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా ‘కింగ్‌డమ్’ ఈ గురువారం థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకు ముందు సినిమా బిజినెస్ పరంగా కీలకమైన అడుగులు వేసింది. ట్రైలర్‌కు మంచి స్పందన రాగా, తాజాగా జరిగిన…