‘శక్తిమాన్’ రీ ఎంట్రీ! ఈసారి టీవీలో కాదు… మీ ఇయర్‌ఫోన్స్‌లో!

90వ దశకంలో భారతీయ చిన్న తెరపై ఒక విప్లవం శక్తిమాన్ రూపంలో వచ్చింది. అప్పటి పిల్లల హృదయాల్లో సూపర్ హీరో అంటే శక్తిమాన్ మాత్రమే! దూరదర్శన్‌లో శనివారం ఉదయాన్నే టీవీ ముందు కూర్చుని శక్తిమాన్ కోసం ఎదురు చూడడం చాలామందికి ఇప్పటికీ…