సాయి పల్లవి @33! : స్టార్ వాల్యూ 100 కోట్లు! మరి ఆస్తి ?

తమిళంలో హీరోయిన్ అంటే సాయి పల్లవి పేరు టాప్ లిస్ట్‌లో ఉంటుంది. తెలుగులోనూ ఇదే పేరు. మళయాళంవారు ఆమెను నెత్తిపై పెట్టుకుంటారు. డబ్బింగ్ సినిమాలు కూడా ఇక్కడ తెగ ఆడేస్తూంటాయి. ఆమె కనిపిస్తే సినిమా బిజినెస్ రేంజ్ అమాంతం పెరిగిపోతుంది. ఓ…