నైస్ గా డైరెక్టర్ ని సైడ్ చేసేసారే! నిర్మాత షాకింగ్ కామెంట్స్ వెనుక అసలు కథ ఇదే!
టాలీవుడ్‌లో ‘జాతి రత్నం’ నవీన్ పోలిశెట్టి మ్యాజిక్ మళ్ళీ మొదలైంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తర్వాత గ్యాప్ తీసుకున్న నవీన్, సడన్‌గా ‘అనగనగ ఓ రాజు’ అంటూ సంక్రాంతి బరిలోకి దూకేశాడు. అయితే, ఈ సినిమా ప్రమోషన్లు చూస్తుంటే టాలీవుడ్…
