ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటూంటారు. ఆమె సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి తనవంతుగా గొంతు వినిపిస్తూ వస్తూ వస్తున్నారు. తాజాగా అలహాబాద్ హైకోర్ట్ ఇచ్చిన…
