బాలీవుడ్ పరిస్దితి..ఇంత దిగజారిందా, ద్యావుడా?
ఇప్పుడు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే సినీ పరిశ్రమల ముందు ఉన్న అతిపెద్ద సవాల్ . స్టార్ విలువ, భారీ ప్రమోషన్, చక్కని విజువల్స్ — ఇవన్నీ ఉండినా, ప్రేక్షకులు ముందుగానే “ఇది నాకొద్దు” అనే తీర్పు ఇచ్చేస్తున్నారు. ఒక్కో సినిమా వదిలిన…

