‘మాస్ జాతర’ వారంలో రిలీజ్ ..వేరీజ్ క్రేజ్ ?!

‘మాస్ జాతర’ రిలీజ్‌కి వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ సినిమాపై బజ్ మాత్రం ఇంకా కిక్ అందుకోలేదు. రవితేజకు వరుస ఫ్లాపులు తగిలిన తర్వాత, ఈ సినిమాపై బిజినెస్ కూడా పెద్దగా జోరుగా సాగటం లేదని ఇండస్ట్రీ టాక్.…

నాగవంశీ మౌనం రవితేజకి శాపమా?

ర‌వితేజ కెరీర్ ఇప్పుడు డేంజ‌ర్ జోన్లో ఉంది. వరుస ఫ్లాపులతో మాస్ మహారాజా ఫామ్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇక ఈ నెల 31న రాబోతున్న ‘మాస్ జాతర’ ఆయనకే కాదు, శ్రీ‌లీల‌, నాగ‌వంశీ ముగ్గురికీ డెస్టినీ డిసైడ్ చేసే సినిమా!…

₹3 కోట్ల డీల్‌తో పూజా హెగ్డే టాలీవుడ్‌లో రీ ఎంట్రీ! – రష్మిక, శ్రీలీలకు షాక్?

బుట్టబొమ్మ పూజా హెగ్డే తెలుగు తెరపై కనిపించి మూడేళ్లు దాటిపోయిన సంగతి తెలిసిందే. అప్పట్లో కొన్నేళ్లపాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ బ్యూటీకి ఇటీవల కాలంలో తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. తమిళ, చిత్రాల్లో మంచి ఆఫర్స్ వస్తున్నాయి కానీ,…

శ్రీలీలని వరించిన మరో అదృష్టం!జాన్వీ కపూర్ ని తీసేసి మరీ….

టాలీవుడ్‌లో తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న గ్లామరస్ బ్యూటీ శ్రీలీల. వరస స్టార్స్ సినిమాల్లో చేసి, ప్రస్తుతం తెలుగు సినిమాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. తన చలాకీతనం, ఎనర్జీ, ఎమోషన్ హ్యాండ్లింగ్‌తో అభిమానుల ఫేవరేట్ హీరోయిన్‌గా నిలిచిన ఆమె ఇప్పుడు…

“కుర్చి మడతపెట్టీ” దూకుడు.. 700 మిలియన్లు దాటేసి యూట్యూబ్‌లో హిస్టరీ!

గుంటూరు కారం నుంచి వచ్చిన మాస్ సాంగ్ “కుర్చి మదతపెట్టీ” యూట్యూబ్‌లో రికార్డులు కొట్టేస్తోంది. 2024 జనవరిలో రిలీజ్ అయిన ఈ సాంగ్ అప్పటినుంచే ఫుల్ జోష్ క్రియేట్ చేసింది. ఇప్పుడు తాజాగా 700 మిలియన్ల వ్యూస్‌ను దాటేసి మరో హిస్టారిక్…

“మాస్ జాతర”కి ఫైనల్ డేట్… రవితేజ గణేశుడిపై ప్రమాణం!

రవితేజ కొత్త సినిమా “మాస్ జాతర” రిలీజ్ డేట్ మార్చడంలో చేసిన రికార్డే వేరే! మొదట సంక్రాంతి 2025కి అనుకున్నారు… తర్వాత మే 9కి మార్చారు… ఆగస్టు 27కి పోస్ట్‌పోన్ చేశారు. ఇప్పుడు చివరికి అక్టోబర్ 31 ఫైనల్‌గా లాక్ చేశారు.…

అఖిల్ రోల్ షాక్ – నెగటివ్ షేడ్స్ ఎక్స్‌పెరిమెంట్ – రిస్క్ లేదా రివార్డ్?

అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత కీలక దశలో ఉన్నాడు. వరుసగా ఆశించిన స్థాయి విజయాలు రాకపోవడంతో, 2023లో విడుదలైన “ఏజెంట్” పెద్ద డిజాస్టర్ కావడంతో, అఖిల్ చాలా గ్యాప్ తీసుకుని జాగ్రత్తగా ఎంచుకున్న ప్రాజెక్ట్‌నే…

పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్” రిలీజ్ డేట్ ఎప్పుడంటే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రానున్న అనేక వరస చిత్రాల్లో సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. స్టార్ డైరక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న రెండో సినిమా ఇది. దీనిపై మంచి అంచనాలు…

ఇప్పుడే అఖిల్ రియల్ స్ట్రగుల్! శ్రీలీల మధ్యలో వెళ్లిపోయింది, కొత్తగా ఎవరు వచ్చారంటే?

అఖిల్ అక్కినేని 2023 ఏప్రిల్ లో వచ్చిన “Agent” తర్వాత కేరియర్‌లో బిగ్ స్ట్రగుల్ చేస్తున్నారు. ఈ మధ్యలో వివాహం చేసుకుని, ఫ్యాన్స్‌కు కొత్త హోప్ ఇచ్చేలా “Lenin” అనే ఫిల్మ్ లాంచ్ చేశారు. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్‌ మురళీ…

వినాయక చవితి బోనస్ పోగొట్టుకున్న రవితేజ – ఫ్యాన్స్ ఆగ్రహం?

రవితేజ నటిస్తున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ మాస్ జాతర మొదటి నుంచి ఆగస్టు 27న రిలీజ్ అవుతుందని ప్రచారం చేసారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ పూర్తిగా మారిపోయింది. కొత్త రిలీజ్ డేట్ బయిటకు వచ్చింది. అది మరేదో కాదు సెప్టెంబర్ 5…