దీపికా పదుకొనె క్రేజీ హాలీవుడ్ ఆఫర్! తల్లి అయ్యాక ‘గ్లోబల్’ రేంజ్ స్కెచ్.. టాప్ సిరీస్‌లో ఛాన్స్ కొట్టేసిన బాలీవుడ్ బ్యూటీ!
బాలీవుడ్ ‘మస్తానీ’ దీపికా పదుకొనె సెకండ్ ఇన్నింగ్స్ మామూలుగా లేదు. ప్రెగ్నెన్సీ బ్రేక్ తర్వాత వరుసగా భారీ ప్రాజెక్టులతో ఈ గ్లోబల్ స్టార్ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద షారుఖ్ ఖాన్ (కింగ్), అల్లు అర్జున్ (AA22) సినిమాలతో…
