పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్ కు రంగం సిద్దం, రిలీజ్ డేట్ ఫిక్స్
పవన్ కళ్యాణ్ హీరోగా, ‘సాహో’ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ‘ఓజీ’ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఏ స్దాయిలో రికార్డ్ లు బ్రద్దలు కొట్టిందో తెలిసిందే. ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించి దసరా సీజన్‌కి సూపర్ హిట్‌గా నిలిచింది.…









