20కి పైగా కొత్త రీలీజ్‌లు! ఓటీటీలో ఈ వారం రచ్చే రచ్చ!
ఈ వారం థియేటర్లలో పెద్దగా కొత్త సినిమాలు విడుదల కాకపోయినా, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో మాత్రం పలు భాషల్లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కి వచ్చాయి. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ కంటెంట్ మీకు వినోదాన్ని అందించేందుకు…

