Tag: Surprise for Women

ఈ థియేటర్లలో ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫ్రీగా చూసేయండి

సినిమా ప్రమోషన్ కోసం సాధారణంగా దర్శక–నిర్మాతలు సంప్రదాయ పద్ధతులు వదిలి, క్రియేటివ్ స్టంట్లు, పబ్లిక్ కనెక్ట్ స్ట్రాటజీలు, వైరల్ క్యాంపెయిన్లు చేస్తూనే ఉంటారు. కానీ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టీమ్ వేసిన తాజా అడుగు మాత్రం నిజంగా ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసింది!…