ధనుష్ డేట్స్ కావాలా? ఎన్ని కోట్లు రెడీ చేసుకోవాలంటే…

తమిళ హీరో ధనుష్‌ తెలుగు దర్శకులతో పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నామధ్య వెంకీ అట్లూరితో ‘సార్‌’ చేశారు. పెద్ద హిట్‌ అయ్యింది. ప్రస్తుతం శేఖర్‌కమ్ములతో ‘కుబేర’ చేస్తున్నారు. ఆ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అలాగే ధనుష్ తో…