‘మిరాయ్’ సక్సెస్ తర్వాత విశ్వప్రసాద్ మళ్లీ ఫుల్ ఫామ్ లో! 13 ప్రాజెక్ట్స్ లైన్‌లో!

టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రికార్డు స్థాయిలో 50 సినిమాలు పూర్తి చేసిన ఈ బ్యానర్, ఇటీవల వరుస ఫ్లాప్స్‌తో నష్టాల్లోకి వెళ్లింది. అయితే 'మిరాయ్' బ్లాక్‌బస్టర్ విజయంతో నిర్మాత…

OG కోసం ‘మిరాయ్’ ప్రొడ్యూసర్ చేసిన త్యాగం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ హంగామా ఏ రేంజిలో ఉందో వేరే చెప్పక్కర్లేదు. థియేటర్ల దగ్గర ఆల్రెడీ ఫ్యాన్స్ సంబరాలు మొదలైపోయాయి. ఈ క్రేజ్ ముందు మిగతా నిర్మాతలు కనపడే పరిస్దితి కనపడటం లేదు. దాంతో వారంతా వెనక్కి…

ప్లాఫ్ నుంచి పీక్‌కి: 140 కోట్ల నష్టం తర్వాత బ్లాక్‌బస్టర్ కొట్టిన విశ్వ ప్రసాద్!

చాలా మంది నిర్మాతలు ఒక ప్లాఫ్ వస్తే భరించలేక వెనక్కి తగ్గిపోతారు. కానీ ధైర్యంగా ఆ నష్టాలను ఎదుర్కొని, సమస్య ఎక్కడుందో కనుక్కొని, రిక్టిఫై చేసుకుని తిరిగి హిట్ కొట్టే నిర్మాతలు చాలా అరుదు. అలాంటి వారిలో పీపుల్స్ మీడియా విశ్వ…

‘మిరాయ్‌’ రిలీజ్ కి ముందే సేఫ్ – ప్రొడ్యూసర్ క్యాల్క్యులేషన్ మైండ్ బ్లాక్!

కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, రితికా నాయక్‌ జంటగా నటించిన చిత్రం ‘మిరాయ్‌’. మనోజ్‌ మంచు, జగపతిబాబు, శ్రియా శరణ్‌ ఇతరపాత్రలు పోషించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 12న విడుదల కానుంది.ఇప్పటికే రిలీజైన…

వామ్మో అన్ని…వీఎఫ్ ఎక్స్/సీజీ షాట్స్ లు ఉన్నాయా, సినిమా నిండా అవేనా?

పెద్ద సినిమాలు అంటే గతంలో స్టార్ పవర్, భారీ సెట్స్, మాస్ ఎలిమెంట్స్ మాత్రమే గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు సినిమా విజయం మేజర్‌గా ఆధారపడేది సీజీ – వీఎఫ్ ఎక్స్ షాట్స్ మీదే. అవే ఒక సినిమాకు లైఫ్ ఇస్తున్నాయి, అవే…

‘మిరాయ్‌’ హిట్ పీక్స్! 3 నిమిషాల ట్రైలర్‌ తో దుమ్ము దులిపేసాడు

‘హనుమాన్‌’ అద్భుత విజయం సాధించిన తర్వాత, టేజా సజ్జా కొత్త సినిమా ఎంచుకోవడంపై టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. ఇప్పుడు, అతడు తీసుకున్న ‘మిరాయ్‌’ సినిమాతో అది క్లారిటీకి వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం, దాదాపు రూ.60 కోట్ల…

పీపుల్స్ మీడియా టఫ్ టైమ్‌లో ఉన్నా… ‘మిరాయ్’ తో గేమ్ మార్చేస్తారా?

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రస్తుతం టఫ్ ఫేజ్‌లో ఉన్నా, వారి చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్టులు మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేయబోతున్నాయి. వాటిలో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నది 'మిరాయ్'. హనుమాన్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా…

“The Raja Saab” కాంట్రవర్సీ: ప్రభాస్ పాన్ ఇండియా మూవీకి షాక్.. వర్కర్స్ ఫెడరేషన్ తిరుగుబాటు?

ప్రభాస్ అంటేనే పాన్ ఇండియా స్టార్ – ఆయన కొత్త సినిమా “The Raja Saab” కోసం ఫ్యాన్స్ పీక్స్‌లో హైప్ క్రియేట్ చేస్తున్నారు. మారుతి డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీకి మాస్ ఎంటర్టైన్మెంట్, ఫ్రెష్ జోనర్ అన్నీ రెడీగా సెట్…

‘ది రాజాసాబ్’ పై 218 కోట్ల కోర్టు కేసు…నిర్మాత విశ్వ ప్రసాద్ కు షాక్! !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో భారీ అంచనాలతో రూపొందుతున్న చిత్రం ‘ది రాజాసాబ్’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్ మొదలయ్యి చాలా కాలం అయ్యింది. రిలీజ్…

పవన్ కళ్యాణ్ సినిమాకే తప్పని ‘గ్రాఫిక్స్ మాఫియా’ – నిర్మాత పేల్చిన బాంబ్

ఇప్పట్లో పెద్ద సినిమా అంటే సగం మంత్రం గ్రాఫిక్స్‌లోనే ఉంటుంది. హీరో ఒక ఎత్తైన భవనం మీద నుంచి దూకినా, క్షణాల్లో ఎడారి నుంచి హిమాలయాలకు వెళ్లినా, సముద్రంలో సమరసింహుడిలా పోరాడినా – అది అంతా గ్రీన్ స్క్రీన్ మ్యాజిక్! కానీ……