నాని.. ‘ది ప్యారడైజ్’గ్లింప్స్ , ఇంత వైల్డ్ గానా, షాకింగ్
నాని మరోసారి మాస్ మంత్రం జపించాటానికి వచ్చేసాడు. నాని తనకు ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో ఊర మాస్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘ది ప్యారడైస్’ అనే టైటిల్ కన్ఫామ్ చేశారు.…
