“వేషం ఇచ్చి… ఫేవర్స్ అడిగారు!” – కాస్టింగ్ కౌచ్ పై మదల్సా శర్మ షాకింగ్ రివిలేషన్
హిందీ టెలివిజన్‌లో ఫ్యామిలియర్ ఫేస్, బాలీవుడ్‌లో పాపులర్ యాక్ట్రెస్ అయిన మదల్సా శర్మకి అసలు ఆరంభం అయితే మన టాలీవుడ్‌లోనే. 2009లో ఫిట్టింగ్ మాస్టర్ తో ఎంట్రీ ఇచ్చి, మెం వయసుకు వచ్ఛం, ఆలస్యమ్ అమృతమ్, చిత్రం చెప్పిన కథ లాంటి…
