Tag: Tollywood

సుకుమార్ భార్య తబిత ప్రొడ్యూసర్‌గా ఆ సూపర్ హిట్ సీక్వెల్!

‘ఆర్య’ నుంచి ‘పుష్పా’ వరకూ – ఎక్కడ సుకుమార్ అనే పేరు వింటారో, అక్కడే థియేటర్లలో జనం క్యూ కడతారు. ఆయన సినిమాలు కేవలం కథలు కాదు, ఫీలింగ్స్, ఫ్రెష్‌నెస్, ఫిలాసఫీ కలగలిపిన మైండ్ బ్లాస్టింగ్ అనుభవాలు. అందుకే సుకుమార్ పేరు…

“బాహుబలి: ది ఎపిక్” ట్రైలర్‌ వచ్చేసింది! ఫ్యాన్స్‌ ఊపిరి బిగబట్టే విజువల్ ఫీస్ట్!

పది ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే పేరుతో థియేటర్లు పండగ చేసుకునే సమయం వచ్చేసింది — “బాహుబలి” తిరిగి వస్తోంది!అభిమానులు నెలలుగా ఎదురుచూస్తున్న ‘బాహుబలి: ది ఎపిక్’ ట్రైలర్‌ చివరికి విడుదలైంది, అది కేవలం ఒక వీడియో కాదు… ఒక జ్ఞాపకం…

“ఏ సౌండ్‌కు నవ్వుతానో… ఏ సౌండ్‌కు నరుకుతానో!” – బాలయ్య ఫైర్ రిపీట్!

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబో అంటే థియేటర్ సీట్లు ఊగిపోవడం ఖాయం! ఈ పవర్ ప్యాక్ జోడీ నాలుగోసారి కలిసిన “అఖండ 2 – తాండవం” టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. “సౌండ్ కంట్రోల్లో పెట్టుకో……

స్టార్ రైటర్‌ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ కొత్త ప్రాజెక్ట్

కల్యాణ్ రామ్ కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఈసారి ఆయన జోడీ కట్టబోయే వ్యక్తి ఒక స్టార్ రైటర్! తెలుగులో ‘మిడిల్ క్లాస్ అబ్బాయి (MCA)’, ‘వెంకీమామ’, ‘18 పేజెస్’, ‘టైగర్ నాగేశ్వరరావు’ వంటి సినిమాలతో తన సొంత ముద్ర వేసుకున్న రచయిత…

‘చిరు’ పేరు మీద బిజినెస్ ఇక అసాధ్యం! కోర్టు గట్టి షాక్ ఇచ్చింది!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాదు సిటీ సివిల్ కోర్టులో పెద్ద విజయమే దక్కింది. తన అనుమతి లేకుండా వ్యాపార ప్రయోజనాల కోసం తన పేరు, ఫోటోలు, బిరుదులు వాడకూడదని కోర్టు స్పష్టం చేసింది. జడ్జి ఎస్. శశిధర్ రెడ్డి జారీ చేసిన…

స్క్రీన్‌పైన ప్రేమ… ఇప్పుడు జీవితంలో! నారా రోహిత్ – శిరీష పెళ్లి ఫిక్స్!

నారా రోహిత్ – శిరీష ప్రేమకథ ఇప్పుడు జీవితమవుతోంది! గతేడాది నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి పీటలెక్కబోతోంది.అక్టోబర్ 30, 2025న హైదరాబాదులో వివాహం జరుగనుండగా, నాలుగు రోజుల పాటు ఘనమైన వేడుకలు ప్లాన్ చేశారు. ‘ప్రతినిధి 2’ సినిమాలో…

సిద్ధు జొన్నలగడ్డకు ‘కోహినూర్’ షాక్!ఇండస్ట్రీ రియాలిటీ ఇదే!

ఇండస్ట్రీలో ఒక హిట్ వస్తే — ఫోన్‌లు మోగిపోతాయి, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు క్యూలో నిలుస్తారు. కానీ ఒక ఫ్లాప్ చాలు, ఆ తలుపులన్నీ ఒక్కసారిగా మూసుకుపోతాయి. అదే సినిమా ప్రపంచం యొక్క క్రూరమైన సత్యం. ఈ రియాలిటీని ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాడు…

‘వార్ 2’ ఫెయిల్యూర్‌పై నాగ వంశీ షాకింగ్ కామెంట్స్!

జూనియర్ ఎన్టీఆర్ దాదాపు పది ఏళ్లుగా ఓ ఫెయిల్యూర్ లేకుండా దూసుకుపోతూ వస్తున్నారు. కానీ ఆ విజయ శ్రేణి ‘వార్ 2’తో ముగిసింది. ఆ సినిమా వెనుక ఉన్న కీలక వ్యక్తుల్లో ఒకరు నిర్మాత నాగ వంశీ. తెలుగు రాష్ట్రాల్లో ‘వార్…

చిరంజీవి vs బాలయ్య: సీడెడ్‌లో బిజినెస్ యుద్ధం! ఎవరు గెలుస్తారు?

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ — ఈ ఇద్దరి మధ్య రైవల్రీ ఎప్పటినుంచో ఉంది. కానీ ఇప్పుడు ఆ పోటీ మళ్లీ హీట్‌ అయ్యింది. ముఖ్యంగా సీడెడ్ ఏరియాలో ఈ ఇద్దరి తాజా సినిమాలు ఒకదానికొకటి తలపడుతున్నాయి. ఒకప్పుడు చిరంజీవి బాక్సాఫీస్…

‘బాహుబలి’ మళ్ళీ దుమ్మురేపుతున్నాడు! అమెరికాలో 150K అడ్వాన్స్‌తో కొత్త చరిత్ర!

రాజమౌళి – ప్రభాస్ లెజెండరీ కాంబినేషన్‌లో వచ్చిన ‘బాహుబలి: ది ఎపిక్’ అమెరికాలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఏ రీ-రిలీజ్ అయినా లైఫ్‌టైమ్‌లో 150K డాలర్లు వసూలు చేయలేదు. కానీ ఈ మహాకావ్యం మాత్రం ప్రిమియర్ అడ్వాన్స్ సేల్స్‌తోనే ఆ…

సిద్ధు జోన్నలగడ్డ – ‘టిల్లు’ ఫ్రాంచైజ్ దాటి వెళ్లలేకపోతున్నాడా?

‘డీజే టిల్లు’తో సూపర్‌స్టార్ రేంజ్‌లోకి దూసుకెళ్లిన సిద్ధు జోనలగడ్డ — ఇప్పుడు మాత్రం బాక్సాఫీస్ వద్ద జారిపోతున్నట్లు కనిపిస్తోంది. “టిల్లు స్క్వేర్” సక్సెస్ తర్వాత ఆయనపై ఉన్న క్రేజ్ ఎంత వరకు నిలిచిందన్న ప్రశ్న ఇప్పుడు ట్రేడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా…

‘కేజీఎఫ్’ బ్యూటీ ఇప్పుడు వెంకీ హీరోయిన్! – త్రివిక్రమ్ మూవీపై హాట్ టాక్!

‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి, ఇప్పుడు తెలుగులో తన కొత్త అడుగులు వేస్తోంది. ఎంపికల్లో చాలా జాగ్రత్తగా ఉండే ఆమె, నాని నటించిన ‘హిట్ 3’ లో చేసిన రోల్‌కి మంచి క్రిటికల్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల సిద్ధు…