షాక్ : అల్లు అర్జున్ సెన్సేషన్: ప్రభాస్‌ని దాటేశాడు!

టాలీవుడ్‌ నుంచి దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ క్రియేట్‌ చేసుకున్న స్టార్‌ ప్రభాస్‌ — ప్రతి సినిమాకూ రూ.150 కోట్ల భారీ రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కొత్త రికార్డ్‌ సెట్‌ చేశాడు.…

విజయ్ దేవరకొండ – కీర్తి సురేశ్ కొత్త జంటగా! కోస్తా ఆంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో మాస్ రొమాన్స్?

విజయ్ దేవరకొండ కెరీర్‌లో కొత్త చాప్టర్ మొదలవబోతోంది. ప్రస్తుతం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రష్మిక మందన్నాతో పీరియడ్ డ్రామా షూట్‌లో బిజీగా ఉన్న విజయ్, మరో భారీ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేయబోతున్నాడు. ఈ కొత్త సినిమా రవి కిరణ్ కోల దర్శకత్వంలో…

“ఫంకీ” టీజర్ : జాతిరత్నాలు తర్వాత, అనుదీప్ కామెడీ బ్లాస్ట్!!

‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘ఫంకీ’ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్, సెటైర్ మిక్స్‌తో ఈ టీజర్ పూర్తిగా అనుదీప్ స్టైల్లో హిలేరియస్ రైడ్ లా ఉంది. టీజర్‌లో విశ్వక్…

నాగవంశీ మౌనం రవితేజకి శాపమా?

ర‌వితేజ కెరీర్ ఇప్పుడు డేంజ‌ర్ జోన్లో ఉంది. వరుస ఫ్లాపులతో మాస్ మహారాజా ఫామ్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇక ఈ నెల 31న రాబోతున్న ‘మాస్ జాతర’ ఆయనకే కాదు, శ్రీ‌లీల‌, నాగ‌వంశీ ముగ్గురికీ డెస్టినీ డిసైడ్ చేసే సినిమా!…

గ్రీస్‌లో ప్రభాస్ కొత్త లుక్ లీక్.. ఇంటర్నెట్ మొత్తం షేక్!

‘రాజా సాబ్’ షూటింగ్ కోసం ప్రభాస్ టీమ్ ప్రస్తుతం గ్రీస్‌లో ఉంది. రోడ్‌స్ ఐలాండ్ సమీపంలో ప్రభాస్, నిధి అగర్వాల్‌పై ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. అయితే అక్కడి నుంచి ప్రభాస్ లేటెస్ట్ లుక్స్ లీక్ కావడంతో సోషల్ మీడియాలో…

వెంకటేష్ కొత్త సినిమాకి షాకింగ్ టైటిల్ ! త్రివిక్రమ్ మైండ్ గేమ్ మొదలైందా?!

సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’తో 300 కోట్ల భారీ వసూళ్లు సాధించి తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ కొట్టిన విక్టరీ వెంకటేష్‌, ఇప్పుడు మళ్లీ పెద్ద ప్రాజెక్ట్‌తో రెడీ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘మన శంకర…

‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ లాక్ ? పవన్ ఫ్యాన్స్‌కి ఫెస్టివల్ గిఫ్ట్ రెడీ!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతల్లో బిజీగా ఉన్నా — తన సినిమా ప్రాజెక్టులను పూర్తి చేయడంలో మాత్రం ఎలాంటి రాజీ పడటం లేదు. ఇప్పటికే ఆయన నటించిన ‘హరి హర వీర మల్లు’, ‘OG’ థియేటర్లలో విడుదలయ్యాయి.…

‘మిరాయ్’ సక్సెస్ తర్వాత విశ్వప్రసాద్ మళ్లీ ఫుల్ ఫామ్ లో! 13 ప్రాజెక్ట్స్ లైన్‌లో!

టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రికార్డు స్థాయిలో 50 సినిమాలు పూర్తి చేసిన ఈ బ్యానర్, ఇటీవల వరుస ఫ్లాప్స్‌తో నష్టాల్లోకి వెళ్లింది. అయితే 'మిరాయ్' బ్లాక్‌బస్టర్ విజయంతో నిర్మాత…

రష్మిక–విజయ్ లవ్ స్టోరీలో కొత్త ట్విస్ట్: ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే..!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న లవ్ స్టోరీ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ జంట చాలా కాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా, ఇద్దరూ…

₹3 కోట్ల డీల్‌తో పూజా హెగ్డే టాలీవుడ్‌లో రీ ఎంట్రీ! – రష్మిక, శ్రీలీలకు షాక్?

బుట్టబొమ్మ పూజా హెగ్డే తెలుగు తెరపై కనిపించి మూడేళ్లు దాటిపోయిన సంగతి తెలిసిందే. అప్పట్లో కొన్నేళ్లపాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ బ్యూటీకి ఇటీవల కాలంలో తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. తమిళ, చిత్రాల్లో మంచి ఆఫర్స్ వస్తున్నాయి కానీ,…